Success message
Error message
WELCOME TO
Reflect on what God has done in your life over the last year
You are my hiding place; You shall preserve me from trouble; You shall surround me with songs of deliverance. I will instruct you and teach you in the way you should go; I will guide you with My eye.
యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక
ద్వీపములన్నియు సంతోషించునుగాక.
2 మేఘాంధకారములు ఆయనచుట్టునుండును
నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.
3 అగ్ని ఆయనకు ముందు నడచుచున్నది
అది చుట్టునున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది.
4 ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి
భూమి దాని చూచి కంపించుచున్నది.
5 యెహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని
పర్వతములు మైనమువలె కరగుచున్నవి.
6 ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది
సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది
7 వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయపడుచు
చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడుదురు సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును.
8 యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు
యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.
9 ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై యున్నావు
సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొందియున్నావు.
10 యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి
తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును.
11 నీతిమంతులకొరకు వెలుగును
యథార్థహృదయులకొరకు ఆనందమును విత్తబడి యున్నవి.
12 నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి
ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
By Preethi Sister
Psalms 32
1 తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు
తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
2 యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు
ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.
3 నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన
నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.
4 దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను
నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను.
5 నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని
–యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు కొందుననుకొంటిని.
నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు.
6 కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్నుప్రార్థనచేయుదురు.
విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు.
7 నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు
విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు
8 నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను
నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
9 బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి
అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను.
10 భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి
యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవరించుచున్నది.
11 నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి
ఉల్లసించుడి యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి.
నీవు నా తోడు ఉన్నావయ్యానాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావువేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2)తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావురక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2)నేనే జీవము అని పలికిన దేవా (2)దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
ప్రేమించెదన్ అధికముగాఆరాధింతున్ ఆసక్తితో (2)
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)
ఎబినేజరే ఎబినేజరేఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ ||
ఎల్రోహి ఎల్రోహినన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
యెహోవా రాఫా యెహోవా రాఫాస్వస్థపరిచావే వందనమయ్యా (2)
స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
Give thanks with a grateful heart, give thanks to the Holy One; give thanks, because he’s given Jesus Christ, his Son. Give thanks with a grateful heart, give thanks to the Holy One; give thanks, because he’s given Jesus Christ, his Son. And now let the weak say ‘I am strong’, let the poor say ‘I am rich’, because of what the Lord has done for us; and now let the weak say ‘I am strong’, let the poor say ‘I am rich’, because of what the Lord has done for us. Give thanks…
Verse 1 These are the days of Elijah, Declaring the word of the Lord: And these are the days of Your servant Moses, Righteousness being restored. And though these are days of great trial, Of famine and darkness and sword, Still, we are the voice in the desert crying 'Prepare ye the way of the Lord!' Chorus Behold He comes, riding on the clouds Shining like the sun, at the trumpet call! Lift your voice, it's the year of jubilee And out of Zion's hill salvation comes! Verse 2 These are the days of Ezekiel, The dry bones becoming as flesh. And these are the days of Your servant David, Rebuilding a temple of praise. These are the days of the harvest, The fields are as white in Your world! And we are the laborers in Your vineyard, Declaring the word of the Lord! Chorus Behold He comes, riding on the clouds Shining like the sun, at the trumpet call! Lift your voice, it's the year of jubilee And out of Zion's hill salvation comes! Bridge There is no God like Jehovah. There is no God like Jehovah! There is no God like Jehovah. There is no God like Jehovah! There is no God like Jehovah. There is no God like Jehovah! There is no God like Jehovah. There is no God like Jehovah! There is no God like Jehovah. There is no God like Jehovah! There is no God like Jehovah! **Key Change** Chorus Behold He comes, riding on the clouds Shining like the sun, at the trumpet call! Lift your voice, it's the year of jubilee And out of Zion's hill salvation comes! Behold He comes, riding on the clouds Shining like the sun, at the trumpet call! Lift your voice, it's the year of jubilee And out of Zion's hill salvation comes!
నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను
నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను Psalms 32 : 8
I. The great danger and distress that Jehoshaphat and his kingdom were in from a foreign invasion (v. 1, 2). II. The pious course he took for their safety, by fasting, and praying, and seeking God (v. 3-13). III. The assurance which God, by a prophet, immediately gave them of victory (v. 14-17). IV. Their thankful believing reception of those assurances (v. 18-21). V. The defeat which God gave to their enemies thereupon (v. 22-25). VI. A solemn thanksgiving which they kept for their victory, and for a happy consequences of it (v. 26-30). VII. The conclusion of the reign of Jehoshaphat, not without some blemishes (v. 31-37).
మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు;
నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. O our God, will You not judge them? For we have no power against this great multitude that is coming against us; nor do we know what to do, but our eyes are upon You.
Promise
15. యూదావారలారా, యెరూషలేము కాపు రస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును.
16. రేపు వారిమీదికి పోవుడి; వారు జీజు అను ఎక్కుడుమార్గమున వచ్చెదరు, మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగుకొనదగ్గర వారిని కనుగొందురు.
17. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడుడి; మీతోకూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతోకూడ ఉండును
Believe
అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి–యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహోవాను నమ్ము కొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను
So they rose early in the morning and went out into the Wilderness of Tekoa; and as they went out, Jehoshaphat stood and said, “Hear me, O Judah and you inhabitants of Jerusalem: Believe in the Lord your God, and you shall be established; believe His prophets, and you shall prosper.”
21 మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచు–యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను.
22 వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయులమీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి.
26 నాల్గవదినమునవారు బెరాకా లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు
Respond - Repent - Reconcile
God’s Guiding Presence Will Lead You Exodus 13: 21-22 21 And the Lord went before them by day in a pillar of cloud to lead the way, and by night in a pillar of fire to give them light, so as to go by day and night. 22 He did not take away the pillar of cloud by day or the pillar of fire by night from before the people. Lead you and guide you Psalms 31 : 3 నా కొండ నా కోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము Since you are my rock and my fortress, for the sake of your name lead and guide me. Carry you in His Arms Isaiah 40 : 11 He will feed His flock like a shepherd; He will gather the lambs with His arm, And carry them in His bosom, And gently lead those who are with young. The Lord Leads Securely and deliver you without fear Psalms 78 : 53 వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను.వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. Guided by His Counsel Psalms 73 : 24 - 25 24 You will guide me with Your counsel, And afterward receive me to glory. 25 Whom have I in heaven but You? And there is none upon earth that I desire besides You.
You may feel that your life is in ruins. You may have sinned. You may be afraid, angry, grieving, or tortured by doubt and guilty. But just as the Good Shepherd finds His lost sheep, if you will only lift up your heart to the Savior of the world, He will find you. He will rescue you. He will lift you up and place you on His shoulders. He will carry you home.” Truly, “The Son of Man came to seek out and to save the lost.” (Luke 19:10) Do Not Neglect God, embrace His Word and Salvation.
Psalms 32 : 8
నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
I will instruct you and teach you in the way you should go; I will guide you with My eye.
What is one thing God is calling you to different this upcoming year?
God wants to completely transform you from the inside out. He wants you to trade in your New Year's resolutions for a New You revolution. Identify the practices, people, and places that make you more like Christ—and remove the things that make you less like Christ. What spiritual practices draw you closer to Jesus? What relationships encourage your faith? What environments bring out the best in you? What habits are dragging you down? What relationships are toxic? What places or activities consistently pull you away from who God called you to be? Read God's word and know what are the expectations from God?
In a quiet moment of private prayer, ask God for a verse or a word for the upcoming year.