Success message
Error message
WELCOME TO
31st JAN 2026
By Bro Ramesh. P
Exemplary family for God - Akula, Priscilla
The Christian home is one of the best tools for spreading the gospel. Do guests find Christ in your home?
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు
ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
2 కావున భూమి మార్పునొందినను నడిసముద్రము లలో పర్వతములు మునిగినను
3 వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను
ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.
4 ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును
సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి.
5 దేవుడు ఆ పట్టణములోనున్నాడు దానికి చలనము లేదు
అరుణోదయమున దేవుడు దానికి సహాయముచేయు చున్నాడు.
6 జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి
ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగి పోవుచున్నది.
7 సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు.
యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.
8 యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి.
ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు.
9 ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు వాడు.
విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే
యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.
10 –ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి
అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమిమీద నేను మహోన్నతుడనగుదును
11 సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు
యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.
By Preethi Sister
Acts 18: 1 - 3
1 అటుతరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను.
2 యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీనుండి క్రొత్తగా వచ్చినవారు.
3 వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి.
4 అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను.
18 పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి
25 అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మముమాత్రమే తెలిసికొనిన వాడైనను, యేసునుగూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను.
26 ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి
Romans 16: 3 - 5
3 క్రీస్తుయేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి.
4 వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.
పల్లవి: యేసుతో ఠీవిగాను - అడ్డుగా వచ్చువైరి గెల్వను యుద్ధ నాదంబుతో బోదము ...యేసుతో... 1. రారాజు సైన్యమందు చేరను - ఆ రాజు దివ్యసేవ చేయను (2x) యేసు రాజు ముందుగా - ధ్వజము బట్టి నడువగా (2x) ...యేసుతో... యేసుతో ఠీవిగాను వెడలను 2. విశ్వాస కవచమున్ ధరించుచు - రారాజు నాజ్ఞ మదిని నిల్పుచు అనుదినంబు శక్తిని - బొందుచున్న వారమై అపాయం రాకుండ కాపాడువాడవు - నిను నేను ఆరాధింతున్ ...యేసుతో... 3. శోధనలు మనల చుట్టి వచ్చినా - సాతాను అంబులెన్ని తగిలినా భయములేదు మనకిక - ప్రభువు చెంత నుందుము యేసుతో ఠీవిగాను వెడలను ...యేసుతో... 4. ఓ యువతి యువకులార చేరుడీ - శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత ఏకమై - యేసునాధు గెల్వను సాధనంబేవరు నీవు నేనెగా ...యేసుతో...
పల్లవి: చాటించుడి మనుష్య జాతి కేసు నామము - చాటించుడి యవశ్య యేసు ప్రేమ సారము జనాదులు విశేష రక్షణ సునాదము - విను పర్యంతము చాటుదము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము 1. కన్నీళ్ళతొ విత్తెడువార లానందంబుతొ - నెన్నడు గోయుదరనెడి వాగ్ధత్తంబుతో మన్ననుగోరు భక్తులార నిండుమైత్రితొ - మానవ ప్రేమతొ చాటుదము, చాటుదాము చాటుదాము చక్కని మార్గము 2. సమీపమందు నుండునేమొ చావుకాలము - సదా నశించుపోవువారికి సుభాగ్యము విదంబు జూపగోరి యాశతోడ నిత్యము -వినిపించు చుందుము చాటుదము, చాటుదాము చాటుదాము సత్య సువార్తను
అత్యున్నత సింహాసనముపై - ఆశీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే ఆహహ హల్లెలూయ (3) ఆ.....మేన్ 1. ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా - నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం ‘ ఆహహ ‘ 2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం ‘ ఆహహ ‘ ౩.మృత్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం ‘ ఆహహ ‘ 4.ఆమేన్ అనువాడా స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం ‘ అహహ "e;
My God is so great, so strong and so mighty! There's nothing my God cannot do! My God is so great, so strong and so mighty! There's nothing my God cannot do! The mountains are His, The rivers are His, The stars are his handiwork too. My God is so great, so strong and so mighty! There's nothing my God cannot do!
Verse 1 O Lord my God When I in awesome wonder Consider all the works Thy hands have made, I see the stars, I hear the rolling thunder, Thy pow'r throughout The universe displayed! Chorus Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art! Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art! Verse 2 When thru the woods And forest glades I wander And hear the birds Sing sweetly in the trees, When I look down From lofty mountain grandeur And hear the brook And feel the gentle breeze, Chorus Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art! Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art! Verse 3 And when I think That God, His Son not sparing, Sent Him to die, I scarce can take it in - That on the cross, My burden gladly bearing, He bled and died To take away my sin! Chorus Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art! Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art! Verse 4 When Christ shall come With shout of acclamation And take me home, What joy shall fill my heart! Then I shall bow In humble adoration And there proclaim, My God, how great Thou art! Chorus Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art! Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art!
నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి