Success message
Error message
WELCOME TO
17th JAN 2026 - Consider your ways
సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా – మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి
Thus says the Lord of hosts, “Consider your ways and thoughtfully reflect on your conduct! (AMP) That’s why God-of-the-Angel-Armies said: “Take a good, hard look at your life. Think it over.” (The Message)
Take a good, hard look at your life. Think it over - 2026
What hinders spiritual growth?
యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక
ద్వీపములన్నియు సంతోషించునుగాక.
2 మేఘాంధకారములు ఆయనచుట్టునుండును
నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.
3 అగ్ని ఆయనకు ముందు నడచుచున్నది
అది చుట్టునున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది.
4 ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి
భూమి దాని చూచి కంపించుచున్నది.
5 యెహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని
పర్వతములు మైనమువలె కరగుచున్నవి.
6 ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది
సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది
7 వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయపడుచు
చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడుదురు సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును.
8 యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు
యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.
9 ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై యున్నావు
సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొందియున్నావు.
10 యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి
తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును.
11 నీతిమంతులకొరకు వెలుగును
యథార్థహృదయులకొరకు ఆనందమును విత్తబడి యున్నవి.
12 నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి
ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
By Preethi Sister
John 15: 1 - 14
1 నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవ సాయకుడు.
2 నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.
3 నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై యున్నారు.
4 నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలిం పరు.
5 ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.
6 ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును.
7 నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.
8 మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు.
9 తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి.
10 నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచి యుందురు.
11 మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.
12 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ
13 తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.
14 నేను మీ కాజ్ఞాపించువాటినిచేసినయెడల, మీరు నా స్నేహితులైయుందురు.
నీవు చేసిన మేళ్లకునీవు చూపిన కృపలకు (2) వందనం యేసయ్యా (4) ఏపాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు (2) ||వందనం|| బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు (2) ||వందనం||
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2) నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా ||మేలులు|| కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2) నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3) అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2) నీది పావురము మనస్సయ్యా యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3) చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2) నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3)
ప్రేమించెదన్ అధికముగాఆరాధింతున్ ఆసక్తితో (2)
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)
ఎబినేజరే ఎబినేజరేఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ ||
ఎల్రోహి ఎల్రోహినన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
యెహోవా రాఫా యెహోవా రాఫాస్వస్థపరిచావే వందనమయ్యా (2)
స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోదము ||యేసుతో|| రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను (2) యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2) యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2) అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2) యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా (2) భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2) యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| ఓ యువతి యువకులారా చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి (2) లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2) సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||
Verse 1 As the deer panteth for the water So my soul longeth after Thee You alone are my heart's desire And I long to worship Thee You alone are my Strength, my Shield To You alone may my spirit yield You alone are my heart's desire And I long to worship Thee. Verse 2 You're my Friend and You are my Brother Even though You are a King I love You more than any other So much more than anything You alone are my Strength, my Shield To You alone may my spirit yield You alone are my heart's desire And I long to worship Thee. Verse 3 I want You more than gold or silver Only You can satisfy You alone are the real joy-giver And the apple of my eye You alone are my Strength, my Shield To You alone may my spirit yield You alone are my heart's desire And I long to worship Thee.
God is good (all the time)
God is good (all the time) And all the time (God is good) God is good (all the time) And all the time (God is good) God is good all the time He put a song of praise in this heart of mine God is good, yes He is, all the time Through the darkest night, His light will shine God is good, yes he is, God is good All the time, here we go! God is good all the time He put a song of praise in this heart of mine God is good all the time Through the darkest night, His light will shine God is good, yes, God is good all the time That's right, listen If you're walking through the valley And there are shadows all around Do not fear, He will guide you He will keep you safe and sound He has promised to never leave you Or forsake you, and His word is true God is good all the time He put a song of praise in the heart of mine God is good all the time Through the darkest night, His light will shine God is good, God is good all the time, yes He is Listen We were sinners and so unworthy Still for us He chose to die Filled us with His Holy Spirit Now we can stand and testify That His love is everlasting And His mercies, they will never end God is good all the time He put a song of praise in this heart of mine God is good all the time Through the darkest night, His light will shine God is good, God is good all the time, yes He is Though I may not understand All the plans you have for me My life is in your hands And through the eyes of faith I can clearly see That God is good all the time He put a song of praise in this heart of mine God is good all the time Through the darkest night, His light will shine God is good, God is good all the time God is good all the time He put a song of praise in the heart of mine God is good all the time Through the darkest night, His light will shine God is good, God is good God is good, He's so good, He's so good God is good He's so good, help me out! All the time Yes He is! God is good (all the time) And all the time (God is good) God is good (all the time) And all the time (God is good)
What hinders spiritual growth? 1. External opposition 2. Internal confliction
In the first message, Haggai called the people to rebuild the temple, and they responded (1:1–15). In the second, Haggai predicted that the rebuilt temple would be filled with God’s glory (2:1–9). In the third, the prophet decried the people’s sin and declared how God would bless obedience (2:10–19). In the fourth, Haggai encouraged Zerubbabel with prophecies of blessing for his obedience (2:20–23).
Outline First Message: The Call to Rebuild the Temple (1:1-11) The People's Lame Excuse (1:1-4) The Poverty of the People (1:5-6) The Reason God Has Cursed Them (1:7-11) The Response of Zerubbabel and the People (1:12-15) The Leaders and Remnant Obey (1:12) The Lord Strengthens the Workers (1:13-15) Second Message: The Temple to Be Filled with Glory (2:1-9) The People Encouraged (2:1-5) The Promise of Glory and Peace (2:6-9) Third Message: A Defiled People Purified and Blessed (2:10-19) The Rapid Spread of Sin (2:10-14) Poor Harvests because of Disobedience (2:15-17) Blessing to Come as the Temple Is Rebuilt (2:18-19) Fourth Message: The Promise to Zerubbabel (2:20-23) The Judgment of the Nations (2:20-22) The Significance of Zerubbabel (2:23) It is also possible to outline the book in a chiastic a-b / b-a pattern: a Negative effects of the unbuilt house (1:1-11) b The Lord's presence energizes the present work (1:12-15) b1 The Lord's presence guarantees future glory (2:1-9) a1 Positive effects of the rebuilt house (2:10-23)
1 రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయిద్వారా యూదా దేశముమీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –సైన్యములకధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా 2–సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.
3 అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయిద్వారా సెలవిచ్చినదేమనగా
4–ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా?
5 కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా – మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.
6 మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనముచేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానముచేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.
7 కాగా సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా – మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.
8 పర్వతములెక్కి మ్రాను తీసికొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
9 విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను; మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని; ఎందు చేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరు మీ మీ యిండ్లు కట్టుకొనుటకు త్వరపడుటచేతనే గదా.
10 కాబట్టి మిమ్మునుబట్టి ఆకాశపుమంచు కురువకయున్నది, భూమి పండక యున్నది.
11 నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతిపనులన్నిటి విషయములోను క్షామము పుట్టించియున్నాను.
12 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహో జాదాకు కుమారుడును ప్రధానయాజకుడునగు యెహోషు వయు శేషించిన జనులందరును తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనిరి.
13 అప్పుడు యెహోవాదూతయైన హగ్గయి యెహోవా తెలియ జేసిన వార్తనుబట్టి జనులకు ప్రకటించినదేమనగా– నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే యెహోవా వాక్కు.
14 యెహోవా యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుయొక్క మనస్సును, ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును,శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా
15 వారు కూడివచ్చి, రాజైన దర్యావేషుయొక్క యేలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల యిరువది నాలుగవదినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి.
ఏడవ నెల యిరువది యొకటవదినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా
2. –నీవు యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనుము
3. –పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు గదా; అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడు చున్నది? దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచు చున్నది గదా.
4 అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–జెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
5 మీరు ఐగుప్తుదేశములోనుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొనుడి; నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.
6 మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా – ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.
7 నేను అన్యజనులనందరిని కద లింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
8 – వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
9 –ఈ కడవరి మందిరముయొక్క మహిమమునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
10 మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవనెల యిరువది నాల్గవదినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా
11 –సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–యాజకులయొద్ద ధర్మశాస్త్ర విచారణచేయుము.
12 ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపుచెంగున కట్టుకొని, తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏవిధమగు భోజనపదార్థమునైనను ముట్టినయెడల, ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా? యని యాజకులనడుగగా వారు కాదనిరి
13 శవమును ముట్టుటవలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినయెడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరల నడుగగా యాజకులు –అది అపవిత్రమగు ననిరి.
14 అప్పుడు హగ్గయి వారికీలాగు ప్రత్యుత్తరమిచ్చెను–ఈ ప్రజలును ఈ జనులును నా దృష్టికి ఆలాగుననేయున్నారు; వారుచేయు క్రియలన్నియు వారచ్చట అర్పించునవియన్నియు నా దృష్టికి అపవిత్రములు; ఇదే యెహోవా వాక్కు.
15 –ఈ రాతి మీద రాయియుంచి యెహోవా మందిరము కట్టనారం భించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించినదానిని ఆలోచనచేసికొనుడి.
16 నాటనుండి యొకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలు చున్నది; తీసికొనవలెనని ఏబది కొలల తొట్టియొద్దకు ఒకడు రాగా ఇరువదికొలలు మాత్రమే దొరకును.
17 తెగులుతోను కాటుకతోను వడగండ్లతోను మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసియున్నాను; అయినను మీలో ఒకడును తిరిగి నాయొద్దకు రాలేదు; ఇదే యెహోవా వాక్కు.
18 మీరు ఆలోచించుకొనుడి. ఇంతకుముందుగా తొమ్మిదవ నెల యిరువది నాలుగవ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటనుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి.
19 కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్షచెట్లయినను అంజూరపుచెట్లయినను దానిమ్మచెట్లయి నను ఒలీవచెట్లయినను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను.
20 మరియు ఆ నెల యిరువది నాలుగవదినమున యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
21–యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము–ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను.
22 రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.
23 నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవునైన జెరుబ్బాబెలూ, నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసికొని ముద్ర యుంగరముగా చేతును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
4 అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–జెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
5 మీరు ఐగుప్తుదేశములోనుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొనుడి; నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.
19 కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్షచెట్లయినను అంజూరపుచెట్లయినను దానిమ్మచెట్లయి నను ఒలీవచెట్లయినను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను.
23 నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవునైన జెరుబ్బాబెలూ, నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసికొని ముద్ర యుంగరముగా చేతును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
Respond - Repent - Reconcile
LORD is with you while you are with Him. If you seek Him, He will be found by you” (2 Chr. 15:2). “Stand still and see the salvation of the LORD, who is with you . . . Do not fear or be dismayed” (2 Chr. 20:17). “Do not be afraid of him,’ says the LORD, ‘for I am with you, to save you and deliver you from his hand ” (Jer. 42:11). “And be strong, all you people of the land,’ says the LORD, ‘and work; for I am with you ” (Hag. 2:4). Jesus said the same thing to His disciples: “I am with you always” (Matt. 28:20). The apostle Paul considered this truth and asked, “If God is for us, who can be against us?” (Rom. 8:31).
Are you Willing to obey and follow your Savior Are you willing to be faithful and change your priorities in 2026 Do Not Neglect God, embrace His Word and Salvation.
Psalms 32 : 8
నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
I will instruct you and teach you in the way you should go; I will guide you with My eye.
What is one thing God is calling you to different this upcoming year?
God wants to completely transform you from the inside out. Identify the practices, people, and places that make you more like Christ—and remove the things that make you less like Christ. What spiritual practices draw you closer to Jesus? What relationships encourage your faith? What environments bring out the best in you? What habits are dragging you down? What relationships are toxic? What places or activities consistently pull you away from who God called you to be? Read God's word and know what are the expectations from God?
Philippians 1 : 6 being confident of this very thing, that he who began a good work in you will perfect it until the day of Jesus Christ Romans 12 : 11 Never be lacking in zeal, but keep your spiritual fervor, serving the Lord. 12 Be joyful in hope, patient in affliction, faithful in prayer.
In a quiet moment of private prayer, ask God to guide you and help you grow spiritually strong and remain faithful.